TET Paper 2A : CDP సమగ్ర స్టడీ మెటీరియల్
మొదటి 100 ప్రశ్నలు & అధికారిక సమాధానాలు (Official Key Verified)
AP / TS TET Paper 2A Special
శిశు వికాసం & పెడగాజి (CDP)
మొదటి 100 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు అధికారిక సమాధానాల కీ బుక్‌లెట్
1. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం (1-20)
2. వికాస సూత్రాలు (21-42)
3. వికాస దశలు (43-63)
4. పియాజె సంజ్ఞానాత్మక వికాసం (64-84)
5. ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం (85-100)
గమనిక: ఈ స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలు మరియు సమాధానాలు TET CDP-II A అధికారిక పరీక్షా పత్రం (పేజీలు 223–224) ఆధారంగా రూపొందించబడ్డాయి.